మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Lakshmi Ashtottara Shatanamavali 3 – శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామావళిః
ఓం బ్రహ్మజ్ఞాయై నమః |
ఓం బ్రహ్మసుఖదాయై నమః |
ఓం బ్రహ్మణ్యాయై నమః |
ఓం బ్రహ్మరూపిణ్యై నమః |
ఓం సుమత్యై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం సుందాయై నమః |
ఓం ప్రయత్యై నమః |
ఓం నియత్యై నమః | 9
ఓం యత్యై నమః |
ఓం సర్వప్రాణస్వరూపాయై నమః |
ఓం సర్వేంద్రియసుఖప్రదాయై నమః |
ఓం సంవిన్మయ్యై నమః |
ఓం సదాచారాయై నమః |
ఓం సదాతుష్టాయై నమః |
ఓం సదానతాయై నమః |
ఓం కౌముద్యై నమః |
ఓం కుముదానందాయై నమః | 18
ఓం క్వై నమః |
ఓం కుత్సితతమోహర్యై నమః |
ఓం హృదయార్తిహర్యై నమః |
ఓం హారశోభిన్యై నమః |
ఓం హానివారిణ్యై నమః |
ఓం సంభాజ్యాయై నమః |
ఓం సంవిభజ్యాయై నమః |
ఓం ఆజ్ఞాయై నమః |
ఓం జ్యాయస్యై నమః | 27
ఓం జనిహారిణ్యై నమః |
ఓం మహాక్రోధాయై నమః |
ఓం మహాతర్షాయై నమః |
ఓం మహర్షిజనసేవితాయై నమః |
ఓం కైటభారిప్రియాయై నమః |
ఓం కీర్త్యై నమః |
ఓం కీర్తితాయై నమః |
ఓం కైతవోజ్ఝితాయై నమః |
ఓం కౌముద్యై నమః | 36
ఓం శీతలమనసే నమః |
ఓం కౌసల్యాసుతభామిన్యై నమః |
ఓం కాసారనాభ్యై నమః |
ఓం కస్యై నమః |
ఓం తస్యై నమః |
ఓం యస్యై నమః |
ఓం ఏతస్యై నమః |
ఓం ఇయత్తావివర్జితాయై నమః |
ఓం అంతికస్థాయై నమః | 45
ఓం అతిదూరస్థాయై నమః |
ఓం హృదయస్థాయై నమః |
ఓం అంబుజస్థితాయై నమః |
ఓం మునిచిత్తస్థితాయై నమః |
ఓం మౌనిగమ్యాయై నమః |
ఓం మాంధాతృపూజితాయై నమః |
ఓం మతిస్థిరీకర్తృకార్యనిత్యనిర్వహణోత్సుకాయై నమః |
ఓం మహీస్థితాయై నమః |
ఓం మధ్యస్థాయై నమః | 54
ఓం ద్యుస్థితాయై నమః |
ఓం అధఃస్థితాయై నమః |
ఓం ఊర్ధ్వగాయై నమః |
ఓం భూత్యై నమః |
ఓం విభూత్యై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం సురసిద్ధార్తిహారిణ్యై నమః |
ఓం అతిభోగాయై నమః |
ఓం అతిదానాయై నమః | 63
ఓం అతిరూపాయై నమః |
ఓం అతికరుణాయై నమః |
ఓం అతిభాసే నమః |
ఓం విజ్వరాయై నమః |
ఓం వియదాభోగాయై నమః |
ఓం వితంద్రాయై నమః |
ఓం విరహాసహాయై నమః |
ఓం శూర్పకారాతిజనన్యై నమః |
ఓం శూన్యదోషాయై నమః | 72
ఓం శుచిప్రియాయై నమః |
ఓం నిఃస్పృహాయై నమః |
ఓం సస్పృహాయై నమః |
ఓం నీలాసపత్న్యై నమః |
ఓం నిధిదాయిన్యై నమః |
ఓం కుంభస్తన్యై నమః |
ఓం కుందరదాయై నమః |
ఓం కుంకుమాలేపితాయై నమః |
ఓం కుజాయై నమః | 81
ఓం శాస్త్రజ్ఞాయై నమః |
ఓం శాస్త్రజనన్యై నమః |
ఓం శాస్త్రజ్ఞేయాయై నమః |
ఓం శరీరగాయై నమః |
ఓం సత్యభాసే నమః |
ఓం సత్యసంకల్పాయై నమః |
ఓం సత్యకామాయై నమః |
ఓం సరోజిన్యై నమః |
ఓం చంద్రప్రియాయై నమః | 90
ఓం చంద్రగతాయై నమః |
ఓం చంద్రాయై నమః |
ఓం చంద్రసహోదర్యై నమః |
ఓం ఔదర్యై నమః |
ఓం ఔపయిక్యై నమః |
ఓం ప్రీతాయై నమః |
ఓం గీతాయై నమః |
ఓం ఓతాయై నమః |
ఓం గిరిస్థితాయై నమః | 99
ఓం అనన్వితాయై నమః |
ఓం అమూలాయై నమః |
ఓం ఆర్తిధ్వాంతపుంజరవిప్రభాయై నమః |
ఓం మంగళాయై నమః |
ఓం మంగళపరాయై నమః |
ఓం మృగ్యాయై నమః |
ఓం మంగళదేవతాయై నమః |
ఓం కోమలాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః | 108
ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామావళిః ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.